- Advertisement -
గ్రేటర్ హైదరాబాద్‌లోని నిరుద్యోగ యువత కోసం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుల్‌స్టాక్ డెవలపర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీనియర్ మేనేజర్ రాజవేందర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణకు 2024 మరియు 2025 విద్యాసంవత్సరాలలో బిటెక్(సిఎస్‌సి,ఇసిఇ,ఐటి) పాస్ అవుట్ అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులని,శిక్షణ పూర్తిగా ఉచితమని, ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 18వ తేదీలోపు 7993849541,8328803807 నెంబర్లకు సంప్రదించాలని ఆయన కోరారు.
- Advertisement -