- Advertisement -
అమరావతి: కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఎపి హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. క్షేత్ర స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా భారీ వర్షాలపై అనిత జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. వరద ప్రభావిత జిల్లా కలెక్టర్లతో ఫోన్ లో మాట్లాడారు. వర్షాలపై అనిత అధికారులను అప్రమత్తం చేశారు.
Read Also : కూలిన భవనం: 15 మంది మృతి
- Advertisement -