Thursday, September 18, 2025

రేణిగుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

తిరుపతి జిల్లాలో రేణిగుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్‌లో షార్ట్ సర్క్యూట్ లో ఈ ప్రమాదం సంభవించింది. బ్యాటరీలు, యంత్రాలు, ముడి పదార్థాలు మొత్తం అగ్నికి ఆహుతి అయ్యాయి. రూ.70 నుంచి 80 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని  అంచనా వేశారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News