Home Search
ఎగ్జిట్ పోల్స్ - search results
If you're not happy with the results, please do another search
మా ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయి: సోనియా
మా ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు పూర్తి భిన్నంగా ఉంటాయి
వేచి చూడండి: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ సోనియా గాంధీ
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ సూచించినవాటి కన్నా పూర్తిగా భిన్నంగా...
ఎగ్జిట్ పోల్స్‌కు విలువ లేదు: మమత బెనర్జీ
ఎగ్జిట్ పోల్ జోస్యాలు వాస్తవ పరిస్థితికి తగినవి కావని, ఎందుకంటే అవి రెండు నెలల క్రితం ‘ఇంటిలో తయారు చేసినవ’ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదివారం...
ఎగ్జిట్ పోల్స్ పై గడవు సమయాన్ని సవరించిన ఈసీ
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ పై గడవు సమయాన్ని ఎన్నికల కమిషన్ సవరించింది. గురువారం సాయంత్రం 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ప్రసారానికి ఈసీ అనుమతించింది....
హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్‌ను నిషేధించిన ఈసి
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం నవంబర్ 12 నుంచి డిసెంబర్ 5 వరకు హిమాచ్‌ప్రదేశ్‌లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రచురించడంను నిషేధించింది. నవంబర్ 12న ఉదయం 8.00 నుంచి డిసెంబర్...
డిసెంబర్ 5 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధం
న్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో నవంబర్ 12 నుంచి ఎగ్జిట్...
తెలంగాణ ఎగ్జిట్ పోల్స్‌పై కెటిఆర్ ఏమన్నారంటే…
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రం ముగిసింది. అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. 2018లో ఎగ్జిట్ పోల్స్ ఒక్క సంస్థ మాత్రమే సరిగా చెప్పిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్...
ఎగ్జిట్‌పోల్స్‌లో కాంగ్రెస్‌దే హవా..
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఇండియా టుడే సర్వేలో బిజెపికి 62 నుంచి80, కాంగ్రెస్‌కు 122 నుంచి 140, జెడిఎస్‌కు 20 నుంచి 25 స్థానాలు, టైమ్స్‌నౌ సర్వేలో...
ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమయ్యాయి
న్యూఢిల్లీ : ఢిల్లీ శాసనసభ ఎన్నికలపై చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే నిజమయ్యాయి. దేశ రాజధానిలో అధికార ఆప్‌పై బిజెపి ఆధిపత్యం సాధించింది. ఢిల్లీ శాసనసభలోని 70 సీట్లలో బిజెపి 48...
ఎగ్జిట్ పోల్స్: హర్యానాలో కాంగ్రెస్ దే హవా…. కశ్మీర్ లో హంగ్
ఛండీగఢ్: హర్యానా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాయి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. హర్యానాలో...
ఎగ్జిట్ పోల్స్ పై డికె శివ కుమార్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అనుకూలంగా రావడంతో తెలంగాణ ఆ పార్టీ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ నేతలు నమ్మకంగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్‌పై కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివ కుమార్ కీలక...
ఎగ్జిట్ పోల్స్ కాదు…ఎగ్జాక్ట్ పోల్స్ తో మాకు శుభవార్త
మనతెలంగాణ/హైదరాబాద్ : చాలా రోజుల తర్వాత తాను ప్రశాంతంగా, కంటి నిండా నిద్రపోయినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయన్న...
ఎగ్జిట్ పోల్స్ అశాస్ర్తీయం
గతంలో ఐదు సంస్థలు సర్వేచేస్తే ఒక్కటే నిజమైంది
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎగ్జిట్ పోల్స్‌కు అంత శాస్త్రీయత ఉందని తాము అనుకోవట్లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్...
గుజరాత్‌లో మళ్లీ అధికారం బిజెపిదే:ఎగ్జిట్ పోల్స్
హైదరాబాద్ : 14 మధ్య, ఉత్తరాది గుజరాత్ జిల్లాలలోని 93 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. దీంతో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. డిసెంబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 182 స్థానాలున్న...
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఊడ్చేయనున్న ‘ఆప్’: ఎగ్జిట్ పోల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ దుమ్మురేపబోతోందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. 250 వార్డులకు గాను ఆప్ 149 నుంచి 171 వార్డులు గెలుచుకునే అవకాశం ఉందని ‘ఇండియా...
మోగిన నగారా
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎ న్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. మహారాష్ట్రలో ఒ కే జార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలిం గ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల ప్రధా...
స్టాక్ మార్కెట్‌లో భారీ కుంభకోణం
భౠరీ స్టాక్ మార్కెట్ కుంభకోణంతో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నేరుగా ప్రమేయం ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం ఆరోపించారు. ఈ కుంభకోణంలో రిటేల్...
తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి నువ్వానేనా
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సార్వత్రిక ఫలితాల్లో కాంగ్రెస్, బి జెపి మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6 నుంచి...
నేడే పోలింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ : సార్వత్రిక సమరానికి ఎన్నికల సం ఘం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానానికి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల సోమవారం పోలింగ్ జరగనున్నది....
సింగల్ లార్జెస్ట్ పార్టీగా బిఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది
70 సీట్లకి పైగా గెలిచి సింగల్ లార్జెస్ట్ పార్టీగా బిఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది
ఎగ్జిట్ పోల్‌కు, ఎగ్జాక్ట్ పోల్స్‌కు మధ్య చాలా తేడా ఉంటుంది
కెసిఆర్ కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం బిల్లులు ఇప్పించారంటూ కాంగ్రెస్...
మళ్లీ మనదే పాలన
ఎగ్జిట్ పోల్స్ తో పరేషాన్ కావొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి రావడంపై బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తో పరేషాన్ కావొద్దని.....