Tuesday, May 14, 2024

నగరంలో చిరు జల్లులు

- Advertisement -
- Advertisement -

Rain

హైదరాబాద్: నగరాన్ని మంగళవారం చిరు జల్లులు పలకరించాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. తెల్లవారు జాము నుంచే నగరాన్ని పూర్తిగా మేఘాలు కమ్మివేయడంతో చీకట్లు అలుముకున్నాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో పలు ప్రాంతాల్లో చిరు జల్లులతో పాటు తేలిక పాటి వర్షం కురిసింది. దీంతో ఒక వైపు చలి, మరోవైపు వర్షంతో నగరవాసులు ఏకకాలంలో రెండు రకాల వాతావరణాన్ని చవి చూశారు. అసలే 2019 చివరి రోజు కావడం, మరో వైపు వైపు నగరాన్ని మేఘాలు కమ్మివేయడంతో యువత కొంత నిరాశకు గురైనప్పటీకీ సమయం గడిచే కొద్ది ఎండ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Rains in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News