Home Search
టిక్‌టాక్ - search results
If you're not happy with the results, please do another search
టిక్‌టాక్ వీడియో వివాదం.. సోదరిని కాల్చి చంపిన 14ఏళ్ల బాలిక
టిక్‌టాక్ వీడియో కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఇద్దరు అక్కచెల్లెల మధ్య గొడవకు దారి తీసిన టిక్‌టాక్ వీడియో... చివరికి వారిలో ఒకరి ప్రాణం తీసింది. ఈ ఘటన పాకిస్థాన్ లో...
నేపాల్‌లో చైనా యాప్ టిక్‌టాక్‌పై నిషేధం
ఖాట్మండ్: చైనాకు చెందిన సోషల్ నెట్‌వర్క్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్‌ను నేపాల్ సోమవారం నిషేధించింది. ఈ యాప్ వల్ల దేశంలో సామరస్యం దెబ్బతింటోందని పేర్కొంది. ఈ యాప్‌తో సమాజంపై ప్రతికూల ప్రభావం పడుతోందన్న కారణంతో...
టిక్‌టాక్‌ను నిషేధించిన ఆస్ట్రేలియా
సిడ్నీ: టిక్‌టాక్‌ను ఆస్ట్రేలియా నిషేధించింది. ప్రభుత్వ ఫోన్లలో టిక్‌టాక్‌ను నిషేధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించిందని స్థానిక మీడియా నివేదించింది. భద్రతా సమస్యల కారణంగా చైనాకు చెందిన వీడియో యాప్‌ను నిషేధించిన ఇతర దేశాలను...
బ్రిటన్‌లో టిక్‌టాక్‌పై అధికారిక నిషేధం
లండన్ : భద్రతా కారణాలతో బ్రిటన్‌లో ప్రభుత్వ పరిధిలోని కమ్యూనికేషన్ వ్యవస్థ , ఫోన్లలో టిక్‌టాక్‌ను నిషేధించారు. చైనాకు చెందిన ఈ సామాజిక మాధ్యమ వీడియో యాప్ వల్ల దేశ కీలక రహస్య...
భారత్‌లో ఉద్యోగులందరినీ తొలగించిన టిక్‌టాక్
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా కారణాలతో 2020లో భారత్‌లో నిషేధానికి గురయిన టిక్‌టాక్ తాజాగా దేశంలో మొత్తం సిబ్బందిని విధులనుంచి తొలగించింది. భారత్‌లో టిక్‌టాక్‌కు అధిక యూజర్లున్నారు. భారత్‌నుంచి బ్రెజిల్, దుబాయ్ మార్కెట్లకు పని...
చైనా టిక్‌టాక్‌తో డేంజరే
వాషింగ్టన్ : చైనా ప్రభుత్వ ఆధీనంలోని టిక్‌టాక్ విస్తరణ పట్ల అమెరికా గూఢచారి సంస్థ (ఎఫ్‌బిఐ) డైరెక్టర్ క్రిస్ వ్రే ఆందోళన వ్యక్తం చేశారు. చైనా ఆధిపత్యంలో ఈ పాపులర్ మాధ్యమం ఉండటం...
ఐటీ..పిటీ
మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఐబిఎం
లే ఆఫ్‌లు మూడేళ్లుగా
కోలుకోలేని దుస్థితి యువ
తరం అమెరికా ఆశలపై నీళ్లు
న్యూయార్క్ :టెక్ రంగాన్ని ఇప్పటికీ తీవ్రస్థా యి సంక్షోభం వెంటాడుతోంది. మైక్రోసాఫ్ట్, ఐ బిఎం,ఇంటెల్ వంటి దిగ్గజ...
వలవేసి లాగి…వికృత కామకేళి!
దుబాయ్ : ప్రపంచ ప్రఖ్యాత, తలదన్నే ఆకాశహార్మాల జిలుగువెలుగుల రంగుల దుబాయ్ చీకటి లోగుట్టు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అత్యంత సంపన్నులు తమ వికృత లైంగిక చ ర్యలను పైకి విందువినోదాల ముసుగులో...
అత్యాచారం కేసు: మోనాలిసాకు ఆఫర్ ఇచ్చిన దర్శకుడు అరెస్ట్
ప్రయాగ్‌రాజ్‌లో ఈ ఏడాది జరిగిన మహాకుంభమేళలో మోనాలిసా అనే యువతి బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. పూసలమ్మే మోనాలిసాను సోషల్‌మీడియాలో ఓవర్‌నైట్ స్టార్‌ని చేశారు నెటిజన్లు. దీంతో కుంభమేళలో జరుగుతున్న సమయంలోనే...
కెసిఆర్ అసెంబ్లీకి రా… నువ్వో…నేనో తేల్చుకుందాం
ఫౌమ్‌హౌస్‌లో ఉండి స్టోరీలు చెప్పడం కాదు ఏ
తండాలో, ఏ గూడెంలో ఎంత రుణమాఫీ చేశామో
చూపిస్తాం కెసిఆర్ రద్దైన వెయ్యి రూపాయల
నోట్‌లాంటోడు బిఆర్‌ఎస్ ఎగవేసిన రైతుబంధును
మేమే జమ...
జన్మతః పౌరసత్వం రద్దు
తొలిరోజే భారతీయులపై బాంబు పేల్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
అమెరికాలోని భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనున్న ట్రంప్ ఎగ్జిక్యూటివ్
ఆర్డర్ అమెరికాలో 50లక్షల మంది భారతీయ అమెరికన్లు
వాషింగ్టన్ : అమెరికా ప్రెసిడెంట్‌గా...
భారత్‌చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గేనా?
భారత్ 2019లో కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఉపసంహరిస్తూ రాజ్యాంగంలో ని 370 అధికరణాన్ని రద్దు చేసినప్పుడు చైనా ఆ చర్యను యుఎన్ భద్రతా మండలిలో ఖండించింది. కశ్మీర్‌లో ఎక్కువ ఎత్తులోని లడఖ్ అంతర్భాగంగా...
పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!
ప్రస్తుతం చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మొబైల్ ఫోన్‌తోనే ఎక్కువ సేపు గడుపుతున్నారు. దీనికి తోడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఈ పరిస్థితి మరీ తీవ్రమైంది. ఎప్పుడైనా సోషల్ మీడియా...
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం
16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడటాన్ని నిషేధించే విధంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం కొత్త చట్టాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. ఈమేరకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ గురువారం ప్రకటించారు. నవంబర్ 18...
ఇరాక్‌లో సోషల్ మీడియా స్టార్ హత్య
బాగ్దాద్ : ఇరాక్‌లో సోషల్ మీడియా స్టార్‌గా పేరొందిన ఘఫ్రాన్ సఫాదీ అనే యువతి హత్యకు గురయ్యారు. బాగ్దాద్ లోని ఆమె ఇంటి వద్దే గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై కాల్పులు జరిపారు....
20 ఏండ్లకు కలిసిన కవలలు అమీ అనో
బిలిసి : రక్తబంధం, కవలల సహోదరత్వం బలీయం అని నిరూపితం అయింది. తనలాగానే తన తోబుట్టువుగా ఎవరో ఒక్కరు ఉన్నారని 20 ఏళ్లుగా తపిస్తోన్న కవల అమ్మాయిలు తిరిగి ఒక్కటయ్యారు. తూర్పు యూరప్...
232 చైనా యాప్‌లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం!
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం మళ్లీ చైనాకు భారీ షాకిచ్చింది. దేశంలో ఒకేసారి 232 చైనా యాప్‌లను అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్‌ఫర్మేషన్ మంత్రిత్వశాఖ...
చాట్‌జిపిటి సంచలనం
న్యూయార్క్: సాంకేతిక యుగంలో సరికొత్త సంచలనమైన చాట్‌జిపిటి అరుదైన నికార్డును సొంతం చేసుకుంది. కృత్రిమ మేధ (ఎఐ) ఆధారంగా పని చేసే ఈ యాప్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న యాప్‌గా అవతరించింది....
అవసరమైతే సీబీఐకి సోనాలీ ఫోగాట్ కేసు : గోవా సిఎం
పణజీ : టిక్‌టాక్ నటి, బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగాట్ (42) అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తును అవసరమైతే సీబీఐకి అప్పగిస్తామని గోవా ముఖ్యమంత్రి అరవింద్ సావంత్ ఆదివారం తెలిపారు. ఈ విషయంపై...
పార్టీలో సోనాలి ఫోగట్‌కు ‘బలవంతంగా’ తాగించారు, మెథాంఫెటమైన్ ఇచ్చారు: పోలీసులు
పానాజీ: బిజెపి నాయకురాలు సోనాలి ఫోగట్ మరణానికి కొన్ని గంటల ముందు ఆమె సహాయకులు మెథాంఫెటమైన్ అనే వినోద మందు ఇచ్చారని గోవా పోలీసులు శనివారం తెలిపారు. ఆమె హత్యకు సంబంధించిన కేసులో...