Tuesday, July 1, 2025
Home Search

శంషాబాద్ ఎయిర్‌పోర్టు - search results

If you're not happy with the results, please do another search

శంషాబాద్ ఎయిర్‌పోర్టు కు ప్రతిష్టాత్మక అవార్డు

శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్‌లో ఎయిర్‌పోర్టు సర్వీస్ క్వాలిటీ సర్వేలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి అవార్డు దక్కింది. 2024 సంవత్సరానికి గాను ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఏడాదికి...

శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన..

శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన చేపట్టారు. శంషాబాద్ నుంచి ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన స్పైస్జెట్ ఫ్లైట్లో సాంకేతిక సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఉదయం 9గంటలకి వెళ్లాల్సిన విమానం.. టెకాఫ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రెడ్ అలర్ట్

జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిఘా వర్గాలు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఈ నెల 30 వరకు ఎయిర్ పోర్ట్‌lలో రెడ్ అలెర్ట్ కొనసాగుతుందని...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పాముల కలకలం..

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు కలకలం రేపాయి. సోమవారం ఎయిర్‌పోర్టులో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులకు ఊహించని షాక్ తగిలింది. తనిఖీలు చేస్తున్న సమయంలో ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద పాములు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు, మెట్రో కనెక్టివిటీ

ఫ్యూచర్ సిటీకి రోడ్డు, మెట్రో కనెక్టివిటీపై అధికారులతో చర్చించిన సిఎం రేవంత్ ఔటర్ టు ఆర్‌ఆర్‌ఆర్ వరకు కనెక్టివిటీ ఉండేలా రోడ్డు మ్యాప్ తయారు చేయాలి కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.కోటి విలువైన బంగారం పట్టివేత

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలు తనిఖీల్లో కోటి రూపాయలు విలువ చేసే బంగారాన్ని పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..దుబాయ్ నుండి ఈకె -524 విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఓ...

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సరికొత్త రికార్డు

శంషాబాద్ ఎయిర్‌పోర్టు సరికొత్త రికార్డు సృష్టించింది. మే నెలలో అత్యధిక స్థాయిలో ప్రయాణీకులు ప్రయాణం చేశారు. గత నెలలో ఏకంగా 2.3 మిలియన్ల మంది ప్రయాణం చేసి రికార్డ్ సృష్టించారు. జిఎంఆర్ ఎయిర్‌పోర్ట్...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కారు బీభత్సం

శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని ప్రధాన రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారును వెనకాల నుంచి ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది....

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుంచి వారణాసి వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం శనివారం ఒంటి గంటలకు వారణాసికి బయలుదేరాల్సి ఉంది. కానీ, అనివార్య కారణాలతో సాయంత్రం 5 గంటలకు...
Huge amount of gold seized at Shamshabad Airport

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం స్వాధీనం

మన తెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జెడ్డా, దుబాయ్‌ల నుండి వేరు వేరు పార్సెల్‌లలో శంషాబాద్ విమానాశ్రయంలో వచ్చిన పార్సె ల్‌లను తనిఖీలు...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ నగదు పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడి నుంచి భారీ ఎత్తున విదేశీ నగదును సిఐఎస్‌ఎఫ్ ఇంటెలీజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి నుంచి 21లక్షల విదేశీ కరెన్సీ నోట్లు స్వాధీనం...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

సిటిబ్యూరోః విదేశాల నుంచి తీసుకుని వస్తున్న డ్రగ్స్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ ఎత్తున పట్టుకున్నారు. నిందితుడి నుంచి రూ.50కోట్ల విలువైన 5 కిలోల కొకైన్‌ను డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింగపూర్, ఢిల్లీ...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

సిటిబ్యూరోః ఎయిర్‌పోర్టు అధికారుల కళ్లుగిప్పి విదేశాల నుంచి బంగారం తీసుకుని వచ్చిన వ్యక్తిని ఎయిర్ పోర్టు ఇంటెలీజెన్స్ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి కిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు....
gold siezed

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.4.86 కోట్ల విలువైన 8 కిలోల బంగారం పట్టివేత

శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న నలుగురిని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. వారందర్ని వేరు వేరు దేశాల...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం, విదేశీ సిగరెట్లు స్వాధీనం

శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం, విదేశీ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడు వేర్వేరు విదేశీ సిగరెట్లతో పాటు అక్రమ బంగారం తరలిస్తున్న నలుగురు నిందితులు కస్టమ్స్ అధికారులు...
Gold prices increased again

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కోటి విలువైన బంగారం పట్టివేత

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి కోటి విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. కస్టమ్స్ అధికారుల కథనం ప్రకారం...
Notification for Tenders to Metro till Shamshabad Airport

శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో.. టెండర్ల ఆహ్వానం

శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం బిడ్డింగ్‌కు జూలై 5ను చివరి తేదీగా ప్రకటించిన హెచ్‌ఎంఆర్‌ఎల్ నేటి నుంచి బిడ్డింగ్ పత్రాల జారీ భూసామర్థ్య పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మెట్రో రైలు ఎండి ఎన్వీఎస్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో క్యాబ్ డ్రైవర్ల ఆందోళన

సిటిబ్యూరోః శంషాబాద్ ఎయిర్ పోర్టులో క్యాబ్ డ్రైవర్లు ఆందోళన చేయడంతో శనివారం రాత్రి క్యాబ్‌లు నిలిచిపోయాయి. ఎయిర్ పోర్టులో విధులు నిర్వర్తిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు క్యాబ్ డ్రైవర్‌పై చేయి చేసుకోవడంతో ఉద్రిక్తతతకు...
1.24 kg gold seized at Shamshabad Airport

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారం పట్టివేత..

శంషాబాద్: అధికారులు విధాలుగా తనిఖీలు చేపట్టి పట్టుకుంటున్నా అక్రమార్కులు విలువైన బంగారం తరలించేందుకు కొత్తదారులు వెతుకుతున్నారు. అంతకుమించి ఎత్తులు వేస్తున్న అధికారులు వారి ఆటలను కట్టిస్తున్నారు. తాజాగా, శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం అక్రమంగా...

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రెడ్ అలెర్ట్

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అవాంచనీయ సంఘటనలు జరిగే అవకాశముందని అనుమానం రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 31 వరకు ఈ ఆంక్షలు అమలులో...

Latest News