Sunday, September 15, 2024

ఎసిబి అధికారులకు చుక్కలు చూపించిన స్పూర్తిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మణికొండ జల మండలి మేనేజర్ స్పూర్తిరెడ్డిని అరెస్టు చేశారు. కొత్త నల్లా కనెక్షన్ కోసం జల మండలి మేనేజర్ స్పూర్తిరెడ్డి రూ. 30 వేలు లంచం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు.  మణికొండ మున్సిపాలిటీ పుప్పాల్ గూడ లో స్పూర్తి రెడ్డి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు చేపట్టి పలు అక్రమ ఆస్తులు గుర్తించారు. స్ఫూర్తి రెడ్డి పై పలు అవినీతి ఆరోపణలు రావడంతో పాటు పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో గాలం వేసి ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఎసిబి అధికారులకు స్పూర్తి రెడ్డి చుక్కలు చూపించారు. రెండు గంటల పాటు తాను ఉంటున్న ఇల్లు అడ్రస్ స్పూర్తిరెడ్డి చెప్పకుండా ఎసిబి అధికారులు చుక్కలు చూపించారు. తప్పుడు అడ్రస్ లు చెప్పి అధికారులను స్పూర్తిరెడ్డి తప్పు దోవ పట్టించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News