Saturday, May 10, 2025

స్టార్ హీరో సింగర్ తో ఎఫైర్

- Advertisement -
- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి సింగర్ కెనీషాతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు అందుకే భార్య ఆర్తి కి విడాకులు ఇచ్చినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొచ్చిన  సంగతి తెలిసిందే. సింగర్ తో రిలేషన్షిప్  ఉన్నట్టు వచ్చిన వార్తలపై నిజం లేదని జయం రవి గతంలో చెప్పాడు. కానీ తాజాగా ఓ వేడుకలు వారిద్దరు కనిపించడంతో చర్చ నీయంగా మారింది. ఈ తరుణంలో జయం రవి భార్య ఆర్తి సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఏడాదిగా నేనేం మాట్లాడడం లేదని, నాకంటే నా కుమారుడు సంరక్షణ ముఖ్యమని ఆరోపణలు భరించానన్నారు. అంతమాత్రాన నా వైపు నిజం లేదని కాదు. ఈరోజు ప్రపంచమంతా చూస్తుందని, మావిడాకులు ప్రాసెస్ కొనసాగుతుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News