Thursday, October 10, 2024

24 గంటల్లోగా మా కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి : అక్కినేని అమల

- Advertisement -
- Advertisement -

మహిళా మంత్రి తమ కుటుంబంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని అక్కినేని అమల కోరారు. తన భర్తతో పాటు కుటుంబసభ్యులపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు. మీ పార్టీ మంత్రి చేసిన ప్రకటనపై 24 గంటల్లోగా క్షమాపణలు చెప్పించాలని రాహుల్‌గాంధీకి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News