Saturday, October 5, 2024

భర్త, కూతురు ఫోటోలు షేర్ చేసిన నటి ఆలియా భట్

- Advertisement -
- Advertisement -

ముంబై: నటుడు రణబీర్ కపూర్  తన 42వ పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, అభిమానులు, సెలబ్రిటీల నుంచి ప్రేమాభిమానాలు పొందారు. ఈ సందర్భంగా నటి, రణబీర్ కపూర్ భార్య ఆలియా భట్ తన కుటుంబం తాలూకు మధురమైన చిత్రాలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో వారి ముద్దుల కూతురు రాహ కూడా ఉంది. మూడో చిత్రంలో ఆలియా తన భర్త ఒడిలో కూర్చుని నవ్వుతూ ఉన్నట్లు ఉంది.

Ranbir 3

Ranbir 2

Ranbir 4

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News