Saturday, April 27, 2024

మంత్రులకు శాఖల కేటాయింపు.. ఏ మంత్రికి ఏ శాఖ అంటే?

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంతో పాటు మరో 11 మంది మంత్రులు డిసెంబర్ 7వ తేదీ గురువారం ఎల్బీస్టేడియంలో ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రులకు శాఖలను కేటాయించారు.

మంత్రుల శాఖలు

డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క- ఆర్థిక, ఇంధన శాఖ
మంత్రి దామోదర రాజనర్సింహ- వైద్యా, ఆరోగ్య శాఖ
మంత్రి శ్రీధర్ బాబు- ఐటీ, అసెంబ్లీ వ్యవహారాలు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి- రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ
పొంగులేటి శ్రీనివాస రెడ్డి- రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖ,
మంత్రి పొన్నం ప్రభాకర్- రవాణా, బీసీ సంక్షేమ శాఖ
మంత్రి తుమ్మల నాగేశ్యర రావు- వ్యవసాయ శాఖ
మంత్రి సీతక్క- పంచాయతీరాజ్ శాఖ
మంత్రి కొండా సురేఖ- అటవీ, దేవాదాయ శాఖ
మంత్రి జూపల్లి కృష్ణారావు- ఎక్సైజ్ శాఖ
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి- నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News