Saturday, September 21, 2024

అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారు

- Advertisement -
- Advertisement -

కేంద్రమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న హైదరాబాద్ విమోచన దినోత్సవంలో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. సెప్టెంబరు 17వ తేదీన పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News