Monday, December 2, 2024

AUS vs IND: నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా..

- Advertisement -
- Advertisement -

పెర్త్‌ టెస్టులో టీమిండియా బౌలర్లు చెలరేగుతున్నారు. దీంతో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరు 12/3తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ కు మహ్మద్ సిరాజ్ షాకిచ్చాడు. ఉస్మాన్ ఖవాజా(04)ను ఔట్ చేసి భారత్ కు బ్రేకిచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్ స్మిత్(19), ట్రావిస్ హెడ్(11)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా విజయానికి ఇంకా 489 పరుగులు కావాల్సి ఉండగా.. టీమిండియాకు 6 వికెట్లు కావాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News