Wednesday, November 13, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్

- Advertisement -
- Advertisement -

షార్జా: మహిళల టి20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ 14 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 95 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. బేత్ మూనీ రెండు పరుగులు చేసి రేణుకా సింగ్ బౌలింగ్‌లో రాధా యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. జార్జియీ వారెహమ్ పరుగులేమీ చేయకుండా ఎల్‌బి డబ్లు రూపంలో ఔటయ్యారు. టాహిలియా మెక్‌గ్రాత్ 32 పరుగులు చేసి రాధాయాదవ్ బౌలింగ్‌లో రిచా ఘోష్‌కు క్యాచ్ మైదానం వీడారు. గ్రేస్ హరీస్ 40 పరుగులు చేసి దిప్తీ శర్మ బౌలింగ్‌లో స్మృతి మంధనాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో ఎల్సీ పెర్రీ(07), అష్లీగ్ గార్డ్నెర్ (01) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News