Tuesday, April 23, 2024

డ్రగ్స్ కేసులో మరో కీలక నిందితుడు అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో మరో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎడ్విన్‌తో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న బాలమురుగన్‌ను అరెస్ట్ చేశారు. ఎడ్విన్ ఇచ్చిన సమాచారంతో బాలమురుగన్‌ను గోవాలో పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, గోవాల్లో బాలమురుగన్ హోటళ్లు ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాలమురుగన్ హోటళ్ల కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతడి జాబితాలో దాదాపు రెండు వేల మంది వినియోగదారులు ఉన్నట్టు గుర్తించారు. బాలమురుగన్‌ను గోవా నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News