Tuesday, October 15, 2024

త్వరలో జనసేనలోకి బాలినేని

- Advertisement -
- Advertisement -

విజయవాడ: వైసిపికి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే జనసేన పార్టీలో చేరనున్నట్లు సమాచారం. నేడు ఆయన జనసేన అధినేత , ఆంధ్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యాక దీనిపై స్పష్టత ఇచ్చారు. పవన్ తనని ఆహ్వానించారని, ఎలాంటి షరతులు పెట్టలేదన్నారు.  వైసిపిలో అవమానాలు భరించానని అన్నారు. జగన్ నుంచి డబ్బులు ఆశించానన్న వాదనలో పసలేదన్నారు. ఆస్తులు పోగొట్టుకోవడమే తప్ప ఏనాడు జగన్ ను డబ్బులు డిమాండ్ చేయలేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News