Tuesday, April 30, 2024

బవుమా, డికాక్ ఔట్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ కప్ వన్డే టోర్నీ సెమీ ఫైనల్లో సౌతాఫ్రికాకు షాక్ తగిలింది. సౌతాఫ్రికా ఆరు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులతో ఆటన కొనసాగిస్తోంది. మొదటి ఓవర్లోనే కెప్టెన్ బవుమా అవుటయ్యాడు. ఆసీస్ పేసర్ స్టార్క్ వేసిన బంతి బవుమా బ్యాట్ కు తగిలి, వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీంతో బవుమా డకౌట్ గా వెనుదిరిగాడు. డికాక్ మూడు పరుగులు చేసి హజిల్ వుడ్ బౌలింగ్ లో కమ్నీస్  క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజ్ లో వాండర్ డస్సెన్, మక్రమ్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News