Thursday, July 31, 2025

మోటరోలా రేజర్ 60 పై బిగ్ డిస్కౌంట్..ఇప్పుడే కొనండి..

- Advertisement -
- Advertisement -

మోటరోలా స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ గత నెల మోటరోలా రేజర్ 60 ఫ్లిప్ ఫోన్‌ను రేజర్ 60 లైనప్‌లో విడుదల చేసింది. ఒకవేళ ఫోన్ కొనాలని చూస్తుంటే.. ఇప్పుడు కొనడం చాలా బెస్ట్. ఎందుకంటే వివిధ ఆఫర్‌ల ద్వారా డిస్కౌంట్‌లతో మోటరోలా రేజర్ 60 ఫ్లిప్ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో కూడిన ఫ్లిప్ ఫోన్ డిస్కౌంట్‌తో మాత్రమే కాకుండా రూ.4167కే సొంతం చేసుకోవచ్చు.

మోటరోలా రేజర్ 60 స్మార్ట్ ఫోన్ 8 GB RAM, 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999కి బదులుగా రూ.49,999 లభిస్తోంది. దాని ధరపై రూ.5000 ప్రత్యక్ష తగ్గింపు కూడా ఇవ్వబడుతోంది. మోటరోలా రేజర్ 60 ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్‌ల కింద నో కాస్ట్ EMI ఆప్షన్‌తో విక్రయిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ ద్వారా రూ.4167 నెలవారీ EMIతో మోటరోలా రేజర్ 60ని కొనుగోలు చేయవచ్చు. క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి డిస్కౌంట్ కావాలనుకుంటే, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. SBI, ICICI బ్యాంక్ కార్డ్‌లెస్ EMI ఆప్షన్ అందుబాటులో ఉంది.

మరిన్ని డిస్కౌంట్స్ కోసం.. మోటరోలా రేజర్ 60ని కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై రూ.41,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఇవ్వబడుతోంది. దీని కోసం మంచి కండిషన్ ఉన్న మంచి కండిషన్ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోండి.

ఫీచర్లు

మోటరోలా రేజర్ 60 ఫ్లిప్ ఫోన్‌ 3.63-అంగుళాల కవర్ డిస్ప్లేను కలిగి ఉంది. లోపలి భాగంలో ఫోన్ 6.96-అంగుళాల ప్రధాన పోల్డ్ LTPO డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15పై నడుస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400X ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

బ్యాటరీ గురించి మాట్లాడితే.. ఫోన్ 4500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే..ఈ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా లెన్స్, 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News