- Advertisement -
కేరళలో 15 ఆగస్టు(స్వాతంత్ర్య దినోత్సవం) నాడు పతాకావిష్కరణ చేస్తుండగా జెండా పోల్ పై పూర్తిగా విప్పు కోకుండా చిక్కుపడింది. కానీ ఆకస్మాతుగా ఓ పక్షి ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చి ఇరుక్కుపోయిన భారతీయ జాతీయ జెండాను ఎగిరేలా చేసి వెళ్లిపోయింది. ఇదో అద్భుతం అనే అనుకోవాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ‘ఎక్స్’ వేదికలో వైరల్ అయింది.
This is wonderful.
National Flag got stuck at the top while hoisting in Kerala then A bird came from nowhere and unfurled it.
pic.twitter.com/Wj0B9jV9tH
— RVCJ Media (@RVCJ_FB) August 17, 2024
- Advertisement -