Monday, April 22, 2024

జగిత్యాలలో గోడకూలి నాలుగేళ్ల చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల మేడిపల్లిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి మృతిచెందాడు. పౌల్ట్రీ నిర్మాణంలో కాంక్రీట్ మిక్సర్ వాహనం ఢీకొని గోడ కూలింది. గోడకు అవతలి వైపు ఆడుకుంటున్న బాలుడిపై గోడ పడింది. దీంతో అక్కడికక్కడే బాలుడు కన్నుమూశాడు. కూలీ పనుల కోసం బాలుడి తల్లిదండ్రులు మేడిపల్లికి వెళ్లారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News