Tuesday, April 30, 2024

15న బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో పార్టీ జాతీయ అధ్యక్షులు, సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఈ నెల 15న మధ్యాహ్నం బిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈనెల 18వ తేదీ నుండి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లో బిఆర్‌ఎస్ పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహం, సంబంధిత అంశాలపై చర్చించడానికి పార్టీ రాజ్య సభ, లోక్ సభ సభ్యులందరూ తప్పకుండా హాజరు కావాలని పార్టీ అధినేత సిఎం కెసిఆర్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News