Tuesday, September 10, 2024

ట్యాంక్‌బండ్ పై కారు బీభత్సం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ వద్ద ఆదివారం అర్థరాత్రి కారు బీభత్సం సృష్టించింది. ట్యాంక్‌బండ్‌పై కారు అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఐదుగురు మైనర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు కారును సీజ్ చేసి ఐదుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలతో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News