Friday, March 24, 2023

నాపై కేసును ఉపసంహరించుకోలేదు: యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్

- Advertisement -

లక్నో: తనపైన, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యపైన నమోనమోదైన కేసులను తాము ఇప్పటికీ ఉపసంహరించుకోలేదని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. గురువారం శౠసన మండలిలో రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన ప్రసంగిస్తూ తాను, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తమపైన నమోదైన కేసను ఉపసంహరించుకున్నట్లు బుధవారం శాసన మండలిలో సమాజ్‌వాది పార్టీ సభ్యుడొకరు ఆరోపించారని చెప్పారు. గతారు సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా తాను కాని ఉప ముఖ్యమంత్రి కాని ఒక్క కేసు కూడా ఉపసంహరించుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News