Friday, June 13, 2025

నటి కల్పికపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ నటి కల్పికకు పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రిజం పబ్ నిర్వహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. మే 29న ప్రిజం పబ్‌లో తిన్న ఫుడ్‌కు ఆమె బిల్లు చెల్లించకపోవడంతో సిబ్బంది అడిగారు. సిబ్బందిపై దాడి చేయడంతో విలువైన సామాగ్రిని ధ్వంసం చేశారు. సిబ్బిందిపై ఘోరంగా బూతులతో విరుచుకపడ్డారు. నటి కల్పిక చర్యలు తీసుకోవాలని ప్రిజం పబ్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. పోలీసులు కల్పికపై 324(4), 352, 351(2)తో పాటు బిఎన్‌ఎస్ యాక్ట్ ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News