Wednesday, April 2, 2025

కేంద్రం కలుగ జేసుకోవాలి: ఆతిషి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం కలుగజేసుకోకుంటే పరిస్థితి మెరుగుపడదని మంత్రి ఆతిషి ఆదివారం అన్నారు. ప్రభుత్వం హర్యానాతో మాట్లాడి మరింత నీరు ఇప్పించాలన్నారు. రాజధాని ఢిల్లీకి నీరు సరఫరా చేసే ప్రధాన పైప్ లైన్ల రక్షణకుగాను పోలీసు బలగాలను మోహరించాలని ఆమె ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ ఆరోరాకు లేఖ రాశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News