Saturday, July 12, 2025

బాబు బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: విజయవాడ ఎసిబి కోర్టుకు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వెళ్లారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ విషయంలో టిడిపి నేత చంద్రబాబు నాయుడును రిమాండ్ కు తరలించడంతో ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టులో బెయిల్ పిటిషన్ వేయనున్నారు. బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో విజయవాడ ఎసిబి కోర్టు విచారించే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచడంతో ఆయనకు 12 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

Also Read: హైదరాబాద్‌ హోటల్ లో పెరుగు అడిగినందుకు చంపేశారు….

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News