Tuesday, September 16, 2025

అక్కడ భూములు ఎందుకు కొనుగోలు చేశారు?

- Advertisement -
- Advertisement -

అమరావతి: 2014 జులై 30న హెరిటేజ బోర్డు మీట్‌లో భూముల కొనుగోలుపై తీర్మానం చేశారు కదా? అని నారా లోకేష్‌ను సిఐడి ప్రశ్నించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టిడిపి నేత లోకేష్ ను సిఐడి అధికారులు ప్రశ్నిస్తున్నారు. లింగమనేని రమేస్‌కు లోకేష్‌కు ఉన్న సంబంధంపై ఆరా తీసినట్టు సమాచారం. మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు పరిసరాల్లోనే భూములు ఎందుకు కొనుగోలు చేశారని సిఐడి అధికారులు అడిగారు. ఎ1 మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి ఐఆర్‌ఆర్ అలైన్మెంట్ మార్పు సమాచారం లోకేష్ తెలిసిందా? అని అడిగినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News