Tuesday, January 14, 2025

హుస్సేన్ సాగర్ లో కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సృష్టికర్త బడుగు, బలహీన వర్గాల బంధు దేశ్ కి నేత సిఎం కెసిఆర్ జన్మదిన సందర్భంగా టిఆర్ఎస్ యువజన నాయకుడు అలిశెట్టి అరవింద్ ప్రత్యేక అభిమానం చాటుతూ దేశంలోనే మొదటిసారిగా నడిచే బోటు పై 40 అడుగుల ఎత్తులో హైదరాబాద్ నడిబొడ్డున బుద్ధుడి విగ్రహం పక్కన హుస్సేన్ సాగర్ లో శుభాకాంక్షలతో కూడిన బ్యానర్ ఏర్పాటు చేసి తన అభిమానాన్ని తెలియజేశాడు. తెలంగాణ వ్యాప్తంగా సిఎం కెసిఆర్ జన్మదిన వేడుకలను ప్రజలను ఘనంగా జరుపుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News