Thursday, January 26, 2023

సిఎంఆర్ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -

Bridegroom Commit Suicide before marriage in Vizag

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా అల్వాల్ మంగాపురం కాలనీలో సిఎంఆర్ కాలేజీ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చరణ్ రెడ్డి సిఎంఆర్ కాలేజీలో ఐఐటీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎపిలోని కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన విద్యార్థిగా గుర్తించారు.  ఆత్మహత్య గల కారణాలు ఇంకా తెలియాల్సి వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles