Saturday, April 27, 2024

నేడు బిఆర్‌ఎస్‌లో చేరనున్న కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం బిఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావు సమక్షంలో బాలకృష్ణారెడ్డితో పాటు ఆయన అనుచరులు గులాబీ కండువా కప్పుకోనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్టీలో జిట్టా బాలకృష్ణారెడ్డి చేరనున్నారు. హైదరాబాద్‌లో మంత్రులు కెటిఆర్, హరీశ్‌రావుతో కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి గురువారం ఉదయం భేటీ అయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News