Monday, April 22, 2024

కాసేపట్లో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితాను ఆ పార్టీ కాసేపట్లో విడుదల చేయనుంది. ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఫైనల్ చేయడం కష్టంగా మారింది. గురువారం ఉదయం 11.30 గంటలకు మూడో జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించనుంది. నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, మల్కాజ్‌గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News