Tuesday, July 15, 2025

ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర… పోలీసుల అదుపులో ఇద్దరు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర జరగడంతో భాగ్యనగరంలో మరోసారి కలకలం సృష్టించింది. గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించడంతో వాతావరణం వేడెక్కింది. స్థానికులకు అనుమానం రావడంతో వారిని మంగళ్ హాట్ పోలీసులకు అప్పగించారు. వీరిని ఇస్మాయిల్, మహ్మద్ ఖాజాగా గుర్తించారు. ఇద్దరి ఫోన్లలో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటో ఉన్నాయి. దీంతో రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News