Wednesday, September 18, 2024

సంగారెడ్డిలో ప్రమాదం: దంపతులు మృతి

- Advertisement -
- Advertisement -

Couple killed Road Accident at Sangareddy

కొహీర్: సంగారెడ్డిలోని కొహీర్ మండలం కొత్తూరు(డి) వద్ద శుక్రవారం సాయంత్రం ప్రమాదం సంభవించింది. అదుపుతప్పి స్కూటీ కిందపడిపోయింది. అంతలో వెనకనుంచి వచ్చిన కారు స్కూటీపై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను కర్నాటక వాసులు నాగయ్య స్వామి, జయశ్రీగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News