Thursday, September 19, 2024

సూడాన్‌లో కుప్పకూలిన డ్యామ్

- Advertisement -
- Advertisement -

భారీ వర్షాల కారణంగా సూడాన్‌లోని రెడ్‌సీ స్టేట్‌లో అర్భాత్ డ్యామ్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. అయితే 60 మంది వరకు మృతి చెంది ఉండవచ్చని, అనేక మంది గల్లంతైనట్టు సూడాన్ వార్తా ఛానెల్ పేర్కొంది. మరోవార్తా సంస్థ మాత్రం వందమంది ఆచూకీ లభించలేదని వెల్లడించింది. ఈ సంఘటనలో నష్టం తీవ్ర స్థాయిలో ఉందని రెడ్‌సీ స్టేట్ నీటిపారుదల శాఖ అధికారి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News