Thursday, May 22, 2025

ఐపిఎల్ 2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 18వ సీజన్‌లో మరికాసేపట్లో ఓ ఉత్కంఠభరిమైన మ్యాచ్ జరుగనుంది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్(MI), ఢిల్లీ క్యాపిటల్స్(DC) తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(MI) విజయం సాధిస్తే ప్లేఆప్స్‌కి వెళ్తుంది. అంతేకాక.. ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అవుతుంది. ఒకవేళ ఢిల్లీ(DC) ఈ మ్యాచ్‌లో గెలిచి.. అనంతరం పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో కూడా విజయం సాధిస్తే.. ఆ తర్వాత పంజాబ్‌పై ముంబై ఓడినట్లైతే..  ఢిల్లీ ఫ్లేఆఫ్స్‌కి చేరుకుంటుంది. ఈ మ్యాచ్‌కి అక్షర్ పటేల్ దూరం కావడంతో అతని స్థానంలో డుప్లెసిస్ ఢిల్లీకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News