Wednesday, July 24, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. శ్రీవారి సర్వదర్శానానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం శ్రీవారిని 75068 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,372 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News