Saturday, September 21, 2024

తిరుమలలో సెప్టెంబరు 6న డ‌య‌ల్ యువ‌ర్ ఇఒ

- Advertisement -
- Advertisement -

తిరుమల: డ‌య‌ల్ యువ‌ర్ ఇఒ కార్య‌క్ర‌మం సెప్టెంబరు 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి 2.50 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి ఇఒ జె.శ్యామలరావుకు ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261 ఇది అని టిటిడి తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News