Wednesday, July 2, 2025

టర్కీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత

- Advertisement -
- Advertisement -

టర్కీలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్(GFZ) ప్రకటించింది.రాజధాని ఇస్తాంబుల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు యూఎస్‌జీఎస్‌ వెల్లడించింది. ప్రస్తుతానికి ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News