Friday, January 27, 2023

తెలంగాణ స్పొర్ట్ అథారిటీ ఛైర్మెన్‌గా ఈడిగ ఆంజనేయ గౌడ్

- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ స్పొర్ట్ అథారిటీ ఛైర్మెన్‌గా డాక్టర్ ఈడిగ ఆంజనేయ గౌడ్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించారు. సిఎం కెసిఆర్ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు సంబంధించిన నియామక పత్రాన్ని సోమవారం నాడు ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ చేతుల మీదుగా డా. ఆంజనేయగౌడ్ అందుకున్నారు. తనను ఛైర్మెన్‌గా నియమించినందుకు ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌ను కలిసి డాక్టర్. ఆంజనేయ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles