Tuesday, October 22, 2024

ఆప్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ మాజీ మంత్రి, పటేల్ నగర్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే రాజ్ కుమార్ ఆనంద్‌పై అర్హత వేటు పడింది. దళితులకు ఆప్ సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ రాజ్‌కుమార్ ఏప్రిల్‌లో మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. కానీ, ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయకుండానే రాజ్ కుమార్ ఆనంద్‌ బిఎస్‌పిలో చేరారు.

ఈ క్రమంలో ఆయనను విచారణకు హాజరుకావాలని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ ఆదేశించినా పలుమార్లు గైర్హాజరవడంతో ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేశారు. కాగా, ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బిఎస్‌పి టిక్కెట్‌పై పోటీ చేసిన

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News