Thursday, October 10, 2024

ఉప్పల్‌లో నకిలీ వైద్యుడు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఉప్పల్‌లో నకిలీ వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. అన్నపూర్ణ కాలనీలోని మండే మార్కెట్‌లో భిక్షపతి ప్రైవేటు క్లినిక్ ను నడుపుతున్నాడు. ఎంబిబిఎస్ డాక్టర్‌గా భిక్షపతి ‘మణికంఠ పాలీ క్లినిక్’ ను ఐదేళ్లుగా నిర్వహిస్తున్నాడు. నకిలీ వైద్యుడిని ఎస్ఒటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News