Wednesday, September 17, 2025

సికింద్రాబాద్ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్: బొల్లారంలోని ఓ అపార్ట్ మెంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జిహెచ్ఎంసి కి చెందిన విపత్తు నివారణ బృందం(డిఆర్ఎఫ్ టీమ్) వెంటనే ప్రమాద స్థలికి చేరుకుంది. అదృష్టం కొద్దీ ఎవరూ గాయపడలేదు. 2019 నుంచి వేలాది అగ్ని ప్రమాదాలు హైదరాబాద్ లో రికార్డయ్యాయి. 2019 నుంచి 2023 అక్టోబర్ 31 వరకు ఆరువేలకు పైగా అగ్ని ప్రమాదాలు నమోదయ్యాయి. వీటిలో 46 మంది చనిపోవడం కూడా జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News