Friday, April 26, 2024

కాసేపట్లో ఫార్ములా ఈ ప్రాక్టీస్ రేస్ వన్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాసేపట్లో ఫార్ములా ఈ ప్రాక్టీస్ రేస్ వన్ ప్రారంభం కానుంది. సాయంత్రం 4:30 నుంచి 5 గంటల వరకు మొదటి ప్రాక్టీస్ రేస్ జరగనుంది. హుస్సేన్ సాగర్ తీరంలో ప్రత్యేక ట్రాక్ పై రేసింగ్ నిర్వహించనున్నారు. లుంబినీ పార్క్ నుంచి ఎన్టీఆర్ గార్డెన్ వరకు రేస్ సాగనుంది. రేసులో 11 ప్రముఖ కంపెనీల ఎలక్ట్రిక్ కార్లు, 22 మంది డ్రైవర్లు ఉన్నారు. దాదాపు 21 వేల మంది వీక్షించేలా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 8:10 గంటలకు ఫార్ములా ఈ ప్రాక్టీస్ రేస్ టు ప్రారంభం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News