Tuesday, September 26, 2023

వరంగల్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

- Advertisement -
- Advertisement -

Gang rape on Minor girl in Warangal

కమలాపూర్: వరంగల్ జిల్లా కమలాపూర్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. 15 ఏళ్ల మైనర్ బాలికపై గుర్తు తెలియని దుండగులు సామూహిక అత్యాచారం చేశారు. గత పది రోజుల క్రితం ప్రభుత్వ పాఠశాలలో గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్టు సమాచారం. మైనర్ బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఒక యువకుడిని అదుపులోకి తీసుకొని మిగిలిన నలుగురిని వదిలేశారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News