Friday, July 18, 2025

న్యూడ్ వీడియోలు చిత్రీకరిస్తున్నారని యువకులను చితకబాదిన యువతులు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో నలుగురు యువకులను యువతులు చితకబాదారు. న్యూడ్‌ వీడియోలు చిత్రీకరించారనే ఆరోపణలతో వారిని యువతులు చితకొట్టారు. విశాఖలోని ద్వారక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాయ్స్‌ హాస్టల్‌, ఓ లాడ్జి పక్కపక్కనే ఉండటంతో హాస్టల్‌లో నుంచి లాడ్జి బాత్రూంలను ఫోన్‌లతో వీడియోలు తీశారని యువతులు ఆరోపణలు చేస్తున్నారు. ద్వారక పోలీసులు యువకుల సెల్‌ఫోన్లను పరిశీలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News