Tuesday, December 10, 2024

మహిళలకు భారీ షాక్.. పెరిగిన బంగారం ధరలు..

- Advertisement -
- Advertisement -

బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి ధరలు పెరుగుతే మరోసారి తగ్గుతాయి. ఈ క్రమంలో బంగారం కొనడానికి వెనకడుతారు. బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. బంగారం ధరలో గత నాలుగైదు రోజులుగా పెరుగుదల కనిపిస్తోంది. స్థిరంగా బంగారం ధరలు ఉన్నప్పటికీ తులం బంగారంపై దాదాపు రూ.900 వరకు పెరిగింది. ఈ క్రమంలో ఆదివారం( 24 నవంబర్ 2024)నాడు దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం తాజా ధరలను చూద్దాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూస్తే..

చెన్నై
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,640

ముంబై
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,640

ఢిల్లీ
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,150
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,790

కోల్‌కతా
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,640

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు చూస్తే..

హైదరాబాద్‌
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,640

విజయవాడ
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,000
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,640

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News