Sunday, July 14, 2024

సంగారెడ్డిలో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

మాడ్గి: సంగారెడ్డి జిల్లాలోని మాడ్గి అంతరాష్ట్ర చెక్ పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న రూ. 4.5 కోట్ల విలువైన 7 కిలోల బంగారం పట్టుబడింది. గుజరాత్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంలో పోలీసులు బంగారం సీజ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News