Monday, May 5, 2025

గుల్జార్‌కి గలియోమె

- Advertisement -
- Advertisement -

తనహాయీ అచ్చి లగతీ హై
సవాల్ తో బహుత్ కర్తి
పర్ జవాబ్ కే లియే
జిద్ నహి కర్తి

ఒంటరితనం బాగుంటుంది
ప్రశ్నలు చాలానే వేస్తుంది
కానీ జవాబుల కోసం
మారాం చెయ్యదు

అచ్చీ కితాబే ఔర్ అచ్చే లోగ్
తురంత్ సమజ్ మె
నహి ఆతే హై
ఉనహే పడనా పడ్తా హై

మంచి పుస్తకాలు,
మంచి మనుషులు
అంత తొందరగా అర్ధం కారు
వారిని పూర్తిగా
చదవాల్సి ఉంటుంది

మై వో క్యూ బనూ
జో తుమే హ చాహియే
తుమే హ వో కబూల్
క్యో నహి జో మై హు

నీకు కావాల్సిన విధంగా
నేనెందుకు ఉండాలి
నేనెలా ఉన్నానో అలా
నన్నెందుకు స్వీకరించవు

Gulzar's Galliome

సమెట్‌లో ఇన్ నాజూక్ పలొంకో
న జానే ఏ లమే హ హో న హో
హో భి ఏ లమే హ క్యా మాలూం శామిల్
ఉన్ పలొమే హమ్ హో న హో

ఈ సున్నిత క్షణాలను వోదిసి పట్టుకో
అవి నిలిచి ఉంటాయో లేదో
ఆ క్షణాలు ఉన్నా వాటిల్లో
మనం ఉంటామో లేదో ఎవరికి తెలుసు

అనువాదం: దేవులపల్లి అమర్

బొమ్మలు: దేవులపల్లి శృతి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News