Monday, April 29, 2024

కొత్త యుపిఐ డిజిటల్ పేమెంట్లను ప్రారంభించిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్

- Advertisement -
- Advertisement -

ముంబై: యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇం టర్‌ఫేస్)లో మూడు కొత్త డిజిటల్ చెల్లింపుల ఉత్పత్తులను ప్రారంభించామని ప్రముఖ ప్రైవేట్ రంగ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రకటించింది. వినియోగదారులు, వ్యాపారులు వేగవంతమైన లావాదేవీలను నిర్వహించుకునేందుకు ఈ పరిష్కారాన్నిఅందిస్తోంది. యుపిఐ 123 చెల్లింపు, ఐవిఆర్ ద్వారా చెల్లింపు, లావాదేవీల కోసం యుపిఐ ప్లగ్-ఇన్ సేవ, క్యూఆర్‌లో స్వీయ చె ల్లింపు ఉంటాయి. డిజిటల్ బ్యాంకింగ్ కంట్రీ హెడ్ పరాగ్ రావ్ మాట్లాడుతూ, యుపిఐ 123 పే దేశంలో ఎవరైనా వారి ఫోన్‌తో ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదా స్మార్ట్‌ఫోన్ అవసరం లే కుండా సాధారణ ఫోన్ కాల్‌ని ఉపయోగించి శ్రమరహితంగా చెల్లింపులు చేయడాన్ని సా ధ్యం చేస్తుందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News